Skip to content
Machilipatnam, Andhra Pradesh, 521001

Business hours

APPLE INTERNATIONAL DENTAL CLINIC,EHS Dental clinic in Machilipatnam

Monday
9am-9pm
Tuesday
9am-9pm
Wednesday
9am-9pm
Thursday
9am-9pm
Friday
9am-9pm
Saturday
9am-9pm
Sunday
9am-9pm

You can anytime during the day with your query.

9440330447

గత 15సంవత్సరాలుగా నాణ్యమైన దంత వైద్యాన్ని అతి తక్కువ ధరలకే అందించిన ఆపిల్ ఇంటర్నేషనల్ డెంటల్ EMPL…

గత 15సంవత్సరాలుగా నాణ్యమైన దంత వైద్యాన్ని అతి తక్కువ ధరలకే అందించిన ఆపిల్ ఇంటర్నేషనల్ డెంటల్ EMPLOYMENT HEALTH SCHEME (E.H.S) ద్వారా నగదు రహిత దంత వైద్యం ను అందిస్తుంది. * రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ,జర్నలిస్టులకు,మరియు పెన్షనర్స్ కు E.H.S హెల్త్ కార్డుల ద్వారా నగదు రహిత దంత వైద్య సదుపాయం కలదు. * RTCఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు E.H.S హెల్త్ కార్డ్స్ ద్వారా ఉచిత దంత వైద్య సదుపాయం కలదు * ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఉచిత దంత పరీక్షలు ఉచిత x ray మరియు చికిత్సలలో రాయితీ ఇవ్వబడును. * పూర్తిగా పళ్ళు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్లు సహాయంతో వారం రోజుల్లో ఫిక్స్డ్ గా పళ్ళు కట్టబడును.

మా మెయిన్ బ్రాంచ్ విజయవాడ ఆపిల్ డెంటల్ నందు * CGHS ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్స్ కు మరియు వారి కుటుంబ సభ్యులకు ఉచిత దంత వైద్య సదుపాయం కలదు.

* రైల్వే ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు మరియు పెన్షనర్స్ కు నగదరహిత దంత వైద్య చికిత్సలు అందించబడును.

Next posts